Manipur Cm: మణిపూర్ ముఖ్యమంత్రి ఇంటి పై దాడి!
మెయితీ విద్యార్థుల హత్యతో రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. విద్యార్థులను చంపిన వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి ఇంటి పై దాడి జరిగింది. ఇంఫాల్ శివార్లలో సీఎం బీరెన్ సింగ్ పూర్వీకులకు సంబంధించిన ఇల్లు ఒకటి ఉంది.
/rtv/media/media_files/2025/02/12/lILkTTa8aWl1hO0573Wp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/house-jpg.webp)