మోడీ తెలుగుకి చంద్రబాబు నవ్వులే నవ్వులు..! | PM Modi Telugu Speech | CM Chandrababu | Amaravati |RTV
సింహాచలం గోడి కూలి 8 మంది స్పాట్లోనే మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.3 లక్షలు, బాధిత కుటుంబ సభ్యులకు దేవదాయ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ఏపీ సీఎం చంద్రబాబు వజ్రోత్సవ జన్మదినం సందర్భంగా పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. అనితరసాధ్యుడు, రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపజేసిన దార్శనికుడంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం అన్నారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ ఘన నివాళి అర్పించారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కోసం అంకితభావంతో కృషిచేద్దామన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు.