Home Tips: పర్యావరణానికి తగ్గట్టుగా వంటగదిని ఇలా తయారుచేసుకోండి..! టేస్ట్ కూడా అదిరిపోద్ది!
పర్యావరణ అనుకూల వంటగదిని తయారు చేయడానికి మట్టి కుండలు మంచి ఎంపిక. వీటిల్లో వండిని ఆహారం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వంట తర్వాత మట్టి పాత్రలు మురికిగా మారినప్పుడు.. వాటిని శుభ్రం చేయడానికి డిటర్జెంట్ ఉపయోగించకూడదని నిపుణులు అంటున్నారు.