Gender : పేరు,లింగం మార్చుకున్న IRS అధికారి!
హైదరాబాద్లోని విధులు నిర్వహిస్తున్న అనసూయ అనే IRS అధికారి తన లింగాన్ని మార్చుకున్నారు.ఆమె తన పేరు అనుసూయ నుండి అనుకతిర్ సూర్యగా,లింగం ఆడ నుంచి మగగా మార్చాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్థించింది. దీనికి మంత్రిత్వ శాఖ ఆమె పేరు,లింగాన్ని మార్చుకోవడానికి అనుమతించింది.