Hyderabad global city : విశ్వనగరంగా హైదరాబాద్: ఇక అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులు
దేశవ్యాప్తంగా ఉన్నమెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే ప్రపంచంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతోన్న తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌ను ‘నెట్-జీరో సిటీ’గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించనుంది.
/rtv/media/media_files/2026/02/17/fotojet-14-2026-02-17-12-26-10.jpg)
/rtv/media/media_files/2025/12/10/fotojet-2025-12-10t130056422-2025-12-10-13-01-24.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sajjanar-jpg.webp)