Indian Army: మాజీ అగ్నివీర్లకు గుడ్ న్యూస్.. CISF-BSFలో రిజర్వ్ కానిస్టేబుల్ పోస్టులు!
మాజీ అగ్ని వీరులకు భారత హోం మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. CISF-BSF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో భాగంగా 10 శాతం పోస్టులను మాజీ అగ్నివీరులకు రిజర్వ్ చేయనున్నట్లు సీఐఎస్ఎఫ్ డీజీ నీనా సింగ్ తెలిపారు. వారికి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌లో మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.