Actress Amani : అవి చూపించమని అడిగారు.. కాస్టింగ్ కౌచ్ పై నటి ఆమని షాకింగ్ కామెంట్స్..!
నటి ఆమని కాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఓ డైరెక్టర్ స్విమ్మింగ్ పూల్ సీన్ కోసం ఆమె బాడీ పై స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయేమో లేదో చూడాలని అడిగారని. కానీ దానికి ఆమె ఒప్పుకోలేదని నటి ఆమని తెలిపారు.