Hyderabad: చట్నీలో వెంట్రుకలు.. హోటల్ కు భారీ జరిమానా!
హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ Chutneys రెస్టారెంట్ చట్నీలో వెంట్రుక రావడంపై ఫుడ్ సెఫ్టీ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. హెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 674 ప్రకారం సదరు రెస్టారెంట్‌పై రూ.5,000 జరిమానా విధించినట్లు ఏఎంఓహెచ్ కప్రా తెలిపారు.
/rtv/media/media_library/vi/HIARvMNCxy8/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2-7.jpg)