నేడే క్రిస్మస్ పండుగ.. అసలు ఎందుకు జరుపుకుంటారంటే?
నేడే క్రిస్మస్ పండుగ.. జీసస్ జన్మదిన సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ పండుగను జరుపుకోవడం వల్ల ఆ యేసుక్రీస్తు దీవెనలు ఎప్పుడు ఉంటాయని క్రిస్టియన్లు విశ్వసిస్తారు.