Chiranjeevi: మళ్లీ ఒక్కటైన మిత్రులు.. చిరంజీవి బయోగ్రఫీ రాసే బాధ్యత ఆ రచయితకే!
నటుడు చిరంజీవి జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. యండమూరి వీరేంద్రనాథ్ ఈ బాధ్యత తీసుకోబోతున్నట్లు స్వయంగా చిరంజీవి ప్రకటించారు. 'నా బయోగ్రఫీ యండమూరి వంటి గొప్ప రచయిత రాస్తానని మాటివ్వడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ పని మొదలవుతుంది' అని చిరు చెప్పారు.
/rtv/media/media_library/vi/XVRkDC1wS6Y/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/PadmaVibhushan-for-Chiranjeevi-jpg.webp)