Chinese food: ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అంటే ఏంటి..చైనీస్ ఫుడ్ తింటే ఏమౌతుంది..?
చైనీస్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ మధ్యకాలంలో రకరకాల ఫుడ్ ఐటమ్స్ మనల్ని ఎంతగానో అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే.. ఇవి ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/What-is-fried-rice-syndrome.What-happens-if-you-eat-Chinese-food._-jpg.webp)