ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన అల్జీమర్స్ రోగిని గుర్తించిన పరిశోధకులు
అల్జీమర్స్ అనేది ఒక రకమైన మతిమరుపు వ్యాధి.ఇది కాలక్రమేణ మనుషులపై దాని ప్రభావాన్ని చూపుతోంది.ప్రారంభ దశలో ఈ వ్యాధిని మనం పూర్తిగా గుర్తించలేం.ఇది సోకిన వ్యక్తి జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యంపై దాని ప్రభావాన్ని చూపి నెమ్మదిగా జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.ఇటీవల చైనా పరిశోధకులు ప్రపంచంలోని అతి పిన్న వయస్కుడైన 19 ఏళ్ల అల్జీమర్స్ రోగిని గుర్తించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/cyclone--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/1200675-10.png)