HMPV Guidelines : చైనాలోనే వైరస్లు.. భారత్ కు ముప్పు ఎంత..? | HMPV | HMPV New Cases In India | RTV
HMPV వైరస్ పై భయాందోళన చెందవద్దని డీజీహెచ్ఎస్ ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్ వెల్లడించారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు.