Children Milk: మీ పిల్లలు నిద్రలో మంచం తడుపుతున్నారా..? ఇలా చేస్తే డైపర్ల అవసరమే లేదు!
చలికాలంలో పిల్లల బెడ్ పైనా టాయిలెట్ పోస్తుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే రాత్రి పడుకునే ఒక గంట ముందు ఖర్జూరం, ఎండుద్రాక్షాలను పాలలో కలిపి ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. ఈ పాలను 1-15ఏళ్ల పిల్లలకు ఇవ్వవచ్చు. ఇలా ప్రతిరోజూ చేస్తే కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది