Kidney diseases in children:చిన్న పిల్లలో కిడ్నీ వ్యాధులు రావడానికి కారణాలు .. ఎలా గుర్తించాలి ?
చిన్నపిల్లల్లో కిడ్నీ సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి.వారిలో మూత్రాశయ ఇబ్బందులు , యూరిన్ ట్రాక్ లో మంట , త్వరగా అలసిపోవడం , ఒళ్ళు ఉబ్బడం లాంటి లక్షణాలుంటే వెంటనే ప్రారంభ సంకేతాలుగా గుర్తించి వైద్యులను సంప్రదించాలి.