Chikoti Praveen Reaction: నన్నే అడ్డుకుంటారా..? నేనంటే ఏంటో చూపిస్తా..!
తెలంగాణ బీజేపీ(Telangana BJP) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మొన్న కృష్ణ యాదవ్, నిన్న క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ (Chikoti Praveen).. మందీ మార్బలంతో ఊరేగింపుగా వస్తే నో ఎంట్రీ అంటూ ఘోరంగా అవమానించారు. అయితే ఈ వ్యవహారంపై కమలంలో పెద్ద రచ్చ జరుగుతోంది. పార్టీలో చేర్చుకోనప్పుడు పిలవడం ఎందుకు..? అవమానించడం ఎందుకని మండిపడుతున్నారు.