Chhaava Telugu Version: 'ఛావా' హిందీ ఓకే.. మరి తెలుగు సంగతేంటి..?
విక్కీ కౌశల్, రష్మిక మందన్న కంబోలో వచ్చిన హిస్టారికల్ సూపర్ హిట్ మూవీ 'ఛావా' తెలుగు డబ్బింగ్ లేనట్టుగానే కనిపిస్తోంది. నార్త్ సైడ్ తప్ప, ఇతర ప్రాంతాల్లో ఈ సినిమాకు ఆదరణ ఉంటుందా లేదా అనే సందేహంతో, రిస్క్ తీసుకోకుండా నిర్మాతలు వెనక్కి తగ్గారు.
/rtv/media/media_files/2025/04/10/5L0ndx7jUdr1FVbJicE8.jpg)
/rtv/media/media_files/2025/02/24/dILqxYIminBJOqtMQcMn.jpg)