Dog Bite: రెండు గంటల్లో 29 మందిని కరిచిన కుక్క.. స్థానికులు ఏం చేశారంటే..
చైన్నైలోని రోయపురంలో ఓ కుక్క మంగళవారం సాయంత్రం రెండు గంటల్లోనే ఏకంగా 25 మందిని కరిచింది. అయితే ఆ శునకానికి రేబీస్ వచ్చిందని అనుమానించిన స్థానికులు దాన్ని కొట్టి చంపేశారు. ఆ కుక్కకు రేబీస్ సోకిందా లేదా అనేది పోస్టు మార్టం రిపోర్టు వచ్చాకే తెలుస్తుందని వెటర్నరీ వైద్యులు తెలిపారు.