జోరుమీదనున్న మెగా డాటర్..యమ్మీ కబుర్లు అంటున్న నిహారికా
విడాకుల తర్వాత మెగా డాటర్ నీహారికా కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టనుంది. ఇప్పటికే ఇంటర్వ్యూలు వెబ్ సీరీస్‌లతో హడావుడి చేస్తున్న ఈమె ఇప్పుడు ఒక కుకరీ షోతో తెలుగు ప్రజల ముందు వచ్చేస్తోంది. ఆహాలో త్వరలోనే నోరూరించడంతో పాటూ కనువిందు కూడా చేయనుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/niha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-14-2-jpg.webp)