Crime: మత్తు మందు ఇచ్చి ముగ్గురు బాలికలపై అత్యాచారం!
చత్తీస్ గఢ్ లో జష్‌పూర్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు మైనర్ బాలికల పై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. రెండు వేరువేరు ఘటనల్లో నలుగురు నిందితులు అత్యాచార ఘటనలకు పాల్పడ్డారు.ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.