రాజకీయాలుChandrasekhar: పార్టీ కోసం కష్టపడే వారికి గౌరవం ఉండదు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. పార్టీలో సినియర్లు పేరుకే ఉన్నారని వారు ఏంచేయలేరన్నారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు దక్కదన్నారు. By Karthik 16 Aug 2023 17:19 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn