Telangana Elections 2023: బీఆర్ఎస్కు తిరుగులేదు...నాకెవరు అడ్డులేరు..గెలుపు నాదే ఆర్టీవీతో బల్కాసుమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ..!!
ఎవరెన్ని కుట్రలు పన్నినా....బీఆర్ఎస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి బల్కా సుమన్. తనకు చెన్నూరు నియోజకవర్గ ప్రజల మీద నమ్మకం ఉందని..భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.