TDP MP Candidates: టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరే?
రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు సాయంత్రం ఫైనల్ చేసే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా టీడీపీ 17 సీట్లలో పోటీ చేస్తుండగా.. పది మంది పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. మరో 7 స్థానాలపై కసరత్తు సాగుతోంది.