Chandrababu Quash Petition: ఎల్లుండే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ.. రిలీఫ్ దొరికేనా?
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ నెల 3న సుప్రీంకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టుకు సమర్పించిన అన్ని డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తూ ఈ నెల 9కి వాయిదా వేసింది. దీంతో ఈ కేసు సోమవారం విచారణకు రానుంది.