Chandrababu comments: నేనేమన్నా టెర్రరిస్టునా.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నన్ను అరెస్ట్ చేశారు.. చంద్రబాబు ఫైర్!
నాపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారన్నాని ఫైర్ అయ్యారు చంద్రబాబు. నేనేమన్నా టెర్రరిస్టునా.. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.