తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడివి?
గుడివాడలో జరుగుతున్న ‘రా.. కదలిరా’ కార్యక్రమంలో సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. జగన్ బిడ్డ కాదు రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదవాడు పేదరికంలో ఉంటే సీఎం జగన్ సంపన్నుడు అయ్యాడని అన్నారు.