తూర్పు గోదావరి Chandrababu Bail: యుద్ధం ఇప్పుడే మొదలైందన్న లోకేష్.. చంద్రబాబు నేరుగా అక్కడికే.. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో చంద్రబాబు నాయిడు ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విడుదలకానున్నారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ నివాసానికి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. యుద్ధం ఇప్పుడే మొదలైందని ఈ రోజు తనను కలిసిన నేతలతో లోకేష్ అన్నట్లు తెలుస్తోంది. By Nikhil 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు బిగ్ షాక్.. ఏపీ సీఐడీ మరో కొత్త కేసు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ సీఐడీ మరో షాక్ ఇచ్చింది. అధికారంలో ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని ఆరోపిస్తూ ఆయనపై మరో కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద నమోదు చేసిన ఈ కేసులో ఆయనను A3గా చేర్చింది. By Nikhil 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : జైల్లోనే చంపే కుట్ర జరుగుతోంది...ఏసీబీ కోర్టుకు చంద్రబాబు సంచలన లేఖ..!! టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సంచలన లేఖ రాశారు. తనను జైల్లోనే చంపే కుట్ర జరుగుతోందంటూ లేఖలో పేర్కొన్నారు. ఈనెల 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా ఏసీబీ కోర్టుకు అందించారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మూడు పేజీల లేఖను రాశారు చంద్రబాబు. By Bhoomi 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case:నేడు సుప్రీం, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబు నాలుగు పిటిషన్ల మీద విచారణ విజయవాడ ఏసిబి కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగు పిటిషన్స్ మీద ఈ రోజు విచారణ జరగనుంది. వీటితో పాటూ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ బాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. By Manogna alamuru 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: పురందేశ్వరి పేరుకే బీజేపీ అధ్యక్షురాలు.. చంద్రబాబు జేబులోకి ఎన్ని కోట్లంటే: సజ్జల సంచనల వాఖ్యలు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వ్యవహిస్తున్న తీరు టీడీపీ అధ్యక్షురాలి మాదిరిగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్టు కక్ష సాధింపు అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ స్కామ్ ను 2018 లోనే జీఎస్టీ వాళ్లు బయటకు తెచ్చారన్నారు. By Nikhil 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Quash Petition: ఎల్లుండే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ.. రిలీఫ్ దొరికేనా? ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ నెల 3న సుప్రీంకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టుకు సమర్పించిన అన్ని డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తూ ఈ నెల 9కి వాయిదా వేసింది. దీంతో ఈ కేసు సోమవారం విచారణకు రానుంది. By Nikhil 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case Update : నేటితో ముగుస్తున్న చంద్రబాబు రిమాండ్..నెక్ట్స్ ఏం జరగబోతోంది..!! టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు రిమాండ్ నేటితో ముగుస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. కాగా ఇప్పటికే ఒకసారి చంద్రబాబుకు రిమాండ్ ఎసిబి కోర్టు పొడిగించింది. గత నెల 24 న వర్చువల్ గా ఎసిబి కోర్టులో చంద్రబాబును హాజరుపరిచారు జైలు అధికారులు. నేటితో రిమాండ్ గడువు ముగుస్తు ఉండటంతో.. మరోసారి ఎసిబి కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్ గా చంద్రబాబును హాజరు పరుచనున్నారు. ప్రస్తుతం బెయిలు పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు రిమాండ్ ను నేడు కూడా పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Bhoomi 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn