Skill Development Scam Case:స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉండవల్లి పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు
స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ మీద నేడు హైకోర్టులో విచారణకు స్వీకరించింది. 44 మంది ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు సీబీఐ విచారణకు ఇవ్వటానికి అభ్యంతరం లేదని ఏజీ కోర్టుకు కూడా స్పష్టం చేశారు. అనంతరం తరువాత విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ktr-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/unda-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Purandeshwari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/chandrababu-jail-skin-allergy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/LOKESH-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/AP-CM-Jagan-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cid-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Nara-Lokesh-CID-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-quash-petition--jpg.webp)