Justice Hima Bindu: చంద్రబాబుకు రిమాండ్ తీర్పు ఇచ్చిన జస్టిస్ హిమ బిందు గురించి ఈ విషయాలు తెలుసా?
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పునిచ్చిన జస్టిస్ బొక్క సత్య వెంకట హిమ బిందు పేరు మారుమోగుతోంది. 2016లో అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జ్, అమలాపురం, తూర్పు గోదావరి జిల్లాలో విధులు నిర్వహించారు. ఉమ్మడి ఏపీలోని పలు కోర్టుల్లో న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/naralokesh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/chandrababu--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/cbnnn-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/mulakat-cancelled-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Minister-Roja-Comments-on-C-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-10-at-15.15.07-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Ongoing-protests-over-Chandrababu-arrest-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/BABU-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/tdp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/skill-scam-1-jpg.webp)