Chandrababu CID interrogation updates: చంద్రబాబు విచారణకు లంచ్ బ్రేక్.. సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇదే?
చంద్రబాబు తొలి రోజు ఫస్ట్ హాఫ్ విచారణ మధ్యాహ్నం 1 గంటలకు ముగిసింది. అయితే.. అనేక ప్రశ్నలకు చంద్రబాబు తెలియదు అనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.