వావ్.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ టిక్కెట్లు.. మరీ ఇంత చీపా!
ఛాంపియన్స్ ట్రోఫీ సంబంధించి స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల టిక్కెట్ల ధరలను విడుదల చేసింది పీసీబీ బోర్డు. ఇందులో టికెట్ రూ.1000గా ఫిక్స్ చేసింది. అంటే ఇది భారత్ లో రూ. 310లతో సమానం అన్నమాట. ఇది నిజంగా అభిమానులకు శుభవార్తే అని చెప్పాలి.
/rtv/media/media_library/vi/w_ACUT949VI/hqdefault-151007.jpg)
/rtv/media/media_files/2025/01/16/oPIH1C85PT7wWpRkmji4.jpg)