Champion: 'X'లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్.. కారణం ఏంటో తెలుసా..?
చాంపియన్ సినిమా ప్రమోషన్లో భాగంగా Xలో సాగుతున్న సెలబ్రిటీ ట్రెండ్ ప్రభాస్ వరకు చేరింది. ఇప్పటివరకు Xకు దూరంగా ఉన్న ప్రభాస్ అక్కడ తొలి పోస్ట్ చేస్తారేమోనన్న చర్చ మొదలైంది. అయితే ఈ ఊహాగానాలే సినిమాకు భారీ ప్రచారం తీసుకురావడం విశేషం.
/rtv/media/media_files/2025/12/23/champion-2025-12-23-15-47-48.jpg)
/rtv/media/media_files/2025/11/01/roshan-2025-11-01-13-42-33.jpg)