రాజకీయాలుకావాలని బట్ట కాల్చి గవర్నర్ మీద వేస్తున్నారు..ఆర్టీసీ ఇష్యూ పై ఈటల రియాక్షన్ ఇదే!! ఆర్టీసీ ఇష్యూపై అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రియాక్ట్ అవుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని బీజేపీ పార్టీ స్వాగతిస్తోందన్నారు.ఆర్టీసీ విలీనం బీజేపీకి ఇష్టం లేదని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. కావాలని బట్ట కాల్చి గవర్నర్ మీద బీఆర్ఎస్ వేస్తోందని ఫైర్..!! By P. Sonika Chandra 05 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn