Telangana Elections 2023:తెలంగాణలో 49 కేంద్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
తెలంగాణ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతోంది. పార్టీలు కూడా ప్రచార హోరులో మునిగితేలుతున్నారు. పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాజాగా ఓట్ల లెక్కింపుకు కూడా కేంద్రాలను ఖరారు చేసారు. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.