Celery Tea: సెలెరీ టీని ఎప్పుడైనా ట్రై చేశారా.? ఒక్కసారి తాగితే సీజన్ సమస్యలు పరార్
సెలెరీటీ ఒక హెల్బర్ టీ. దీనిని తాగితే వర్షాకాలంలో వచ్చే జలుబు, తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గటంతోపాటు బరువు కంట్రోల్లో ఉంటుంది. ఈ టీ వల్ల రక్తం శుద్ధి అవడంతో పాటు జీర్ణక్రియలో ఇబ్బందులు కూడా పోతాయని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/06/09/w8g33YkP3MCjxhFBZnAc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/drink-celery-tea-once-you-will-get-rid-problems-rainy-season.jpg)