Delhi: సీఈసీ, ఈసీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం.. ఇక నుంచి ఆ బాధ్యత వారిదే..
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించడంతోపాటు వారి సర్వీసులకు నిబంధనలు రూపొందించే బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించింది. స్వల్పకాలిక చర్చ అనంతరం లోక్సభ ఆమోదించింది. రాజ్యసభ ఇప్పటికే ఆమోదించింది.
/rtv/media/media_files/2025/02/18/Sqhtnf4sDF1V9YMlgMeo.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Parliament-Sessions-jpg.webp)