Vishal: సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ చేసిన కామెంట్స్ వైరల్.. కేంద్ర ప్రభుత్వం సీరియస్..!
సెన్సార్ బోర్డుపై తమిళ్ హీరో విశాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విశాల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రోజు విచారణ జరపనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.