Retrograde Amnesia: మతిమరుపుకు ప్రధాన కారణాలేంటి? ఇది ఎన్ని రకాలు?
మతిమరుపు ప్రధానంగా రెండు రకాలు. మొదటిది రెట్రోగ్రేడ్, రెండోది యాంటీరోగ్రేడ్. అధిక మద్యపానం, ధూమపానం, తలకు గాయం మతిమరుపుకు కారణాలు. ఒత్తిడి,ఆందోళన సమస్యలు ఏకాగ్రతకు ఆటంకం కలిగించి జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.