కులగణన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం.. | Caste Census Application Form | RTV
కులగణన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం.. | Telangana Government gets ready for doing Caste Census and releases Application Form with crucial information to be furnished | RTV
రాజకీయ, సామాజిక, విద్యాపరంగా అభివృద్ధి కొరకే తమ ప్రభుత్వం కులగణన కార్యక్రమం చేపడుతుందని అన్నారు సీఎం రేవంత్. త్వరలో డోర్ టూ డోర్ సర్వే నిర్వహించి కులగణన కార్యక్రమం చేపడుతామని తేల్చి చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తెలంగాణలో కులగణన చేపట్టనున్నారు. దీనిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కులగణన చేపడుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.