మీ రెజ్యూమ్ తయారు చేసుకునేటప్పుడు ఈ తప్పులు చేయకండి.
మంచి జాబ్ రావా;లంటే మంచి రెజ్యూమ్ చాలా అవసరం. అయితే .. ఈ రెజ్యూమ్ తయారు చేసేటప్పుడు చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. మీ CV ఫార్మాట్ ఆకట్టుకునే విధంగా లేనట్లయితే మీరు ఎంతటి ప్రతిభావంతులైన మీరు జాబ్ సంపాదించలేరు. అందుకోసమే ఈ టిప్స్ పాటించి మంచి జాబ్ సొంతం చేసుకోండి.