Make up Tips: రోజూ మేకప్ వేసుకుంటున్నారా జాగ్రత్త..ఈ సమస్యలు తప్పవు
ఈ రోజుల్లో సెలబ్రిటీల నుంచి సామాన్య మహిళల వరకు మేకప్‌ను ఎంతో ఇష్టంగా వేసుకుంటున్నారు. ఫంక్షన్, పార్టీలు ఉన్నప్పుడైతే ఈ మేకప్ తప్పనిసరిగా ఉండాలి. అయితే మేకప్‌ను రోజూ వేసుకుంటే మొటిమలు, చర్మం పొడిబారడం, వృద్ధాప్య ఛాయలు వంటి సమస్యలు వస్తాయి.