Latest News In Telugu Ego: ఈగోతో మీ కెరీరే నాశనం అవుతుంది.. ఎలాగో తెలుసుకోండి! ఈగో ఎక్కువైతే కెరీర్ గ్రోత్ ఆగిపోతుంది. అహం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.తమ తప్పులు లేదా బలహీనతలను గుర్తించకుండా నిరోధించేది అహమేనని గుర్తుపెట్టుకోండి. అహం ఎక్కువ ఉన్నవాళ్లు కొత్తగా ఆలోచించలేరు. ఫీడ్‌బ్యాక్‌లకు దూరంగా ఉంటారు.ఇతరుల నుంచి మంచి నేర్చుకోరు. By Vijaya Nimma 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Career Tips : టాలెంట్ కాదు.. ఇది ఒక్కటి ఉంటే జాబ్‌లో మిమ్మల్ని కొట్టేవాడే ఉండడు బాసూ..! కెరీర్లో సక్సెస్ అవ్వడానికి అన్నిటికంటే ముఖ్యమైనది సమయపాలన. టైమ్‌కి ఆఫీస్‌కి రావడం వల్ల మీ వర్క్ ప్రొడక్టవిటీ పెరుగుతుంది. ఇది మీ కోలిగ్స్పై భారం కూడా తగ్గేలా చేస్తుంది. మీరు టైమ్‌కి రెగ్యూలర్‌గా రావడం వల్ల మీ జాబ్ పట్ల మీకు ఎంత నిబద్ధత ఉందో తెలుస్తోంది. By Trinath 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Career: ఈ కోర్సు చేస్తే భవిష్యత్ బంగారుమయం..పూర్తి వివరాలివే..!! ఇంటర్ తర్వాత హోటర్ మేనేజ్ మెంట్ చేస్తే భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. ఈరంగాన్ని ఎంచుకుని కెరీర్ పరంగా సక్సెస్ కావాలంటే కొన్ని స్కిల్స్ ఉండాలి. దేశంలో టాప్ 5 మేనేజ్ మెంట్ కాలేజీలు ఉన్నాయి. జీతాలు కూడా భారీగానే ఉంటాయి. By Bhoomi 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Scholarship: టెన్త్ పాసైన వారికి శుభవార్త.. ఎల్ఐసీ నుంచి రూ.30 వేల స్కాలర్షిప్.. దరఖాస్తు ఇలా..!! పదోతరగతి పాస్ అయిన విద్యార్థులకు శుభవార్త. ఉన్నత చదువుల కోసం ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి రూ. 30వేల స్కాలర్ షిప్ ను పొందవచ్చు. ఈ స్కాలర్ షిప్ కోసం విద్యార్థుల నుంచి విద్యాదాన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యావిదాన్ స్కాలర్ షిప్స్ ద్వారా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాసైన విద్యార్థులకు ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా తమ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నత విద్య కలను సాకారం చేసుకోవచ్చు. By Bhoomi 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn