Kitchen Tips: క్యాప్సికం, స్ప్రింగ్ ఆనియన్స్ ఎప్పుడూ తాజాగా ఉండాలంటే ఇలా చేయండి
కూరగాయాల్లో కొన్ని ఖరీదైన వాటినికి నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. క్యాప్సికం, స్ప్రింగ్ ఆనియన్స్ నిల్వ ఉండాలంటే ఓ గాజుసీసాలో నీళ్లుపోసి స్ప్రింగ్ ఆనియన్స్ వేర్లు మునిగేలా పెడితే కొన్ని రోజుల వరకు తాజాగా ఉంటాయి.