Home Tips: నేల మీద ఈ వస్తువులు పెట్టారంటే ఇక అంటే..డబ్బు అస్సలు నిలవదు
ఇబ్బందులు తొలగిపోవాలన్నా దీపారాధన సరైన మార్గం. హిందూధర్మం ప్రకారం కొబ్బరికాయలు, కర్పూరం, అగర్బత్తీలు, బంగారాన్ని కింద పెట్టకూడదని చెబుతున్నారు. పసిడిని లక్ష్మీదేవి స్వరూపం అని నమ్ముతారు. దీనిని నేలపై ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుందని నిపుణులు అంటున్నారు.