CAA Online Portal: సీఏఏ కొత్త పోర్టల్ షురూ..త్వరలోనే మొబైల్ యాప్..ఏయో పత్రాలు ఉండాలంటే?
పౌరసత్వ సవరణ చట్టం (CAA)చట్టం కింద దరఖాస్తు చేసుకునేవారికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెబ్ పోర్టల్ ను ప్రారంభించింది. పౌరసత్వాన్నిఈ ప్రత్యేక వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి పత్రాలు ఉండాలి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.