Butta Renuka: పార్టీ మార్పుపై బుట్టా రేణుక సంచలన వ్యాఖ్యలు..!
ప్రజలకు అండగా ఉండాలని జగన్ తమకు చెప్పారని బుట్టా రేణుక అన్నారు. RTVతో ఆమె మాట్లాడుతూ.. మంత్రి ఆనంతో తనకు పొలిటికల్‌గా కాకుండా ఫ్యామిలీ సంబంధాలు ఉన్నాయన్నారు. ఒకే హోటల్లో ఉండడంటో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశానని, పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2025/04/26/EGw0H1U1YLykjK5DsVzc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/butta-renuka.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/hJpjqWN8sKE-HD.jpg)