Latest News In Telugu Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు ఎప్పుడు, ఏ మార్గంలో నడుస్తుందో తెలిపిన రైల్వే మంత్రి! దేశంలో తొలి బుల్లెట్ రైలు నడపడానికి అహ్మదాబాద్, మహారాష్ట్ర రూట్ ను ఎంపిక చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ముంబై -అహ్మదాబాద్ మధ్య దేశంలోనే తొలి హైస్పీడ్ రైల్ కారిడార్ పురోగతిపై మంత్రి సంతృప్తిని వ్యక్తం చేశారు. By Bhavana 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn