Royal Enfield : కెవ్వు కేక..రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి త్వరలో 4 కొత్త బైకులు..!!
ప్రముఖ ద్విచక్రవాహన తయారీదారు సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500 బుల్లెట్ ఎలక్ట్రా బుల్లెట్ సిక్స్టీ 5 టీజర్ వీడియోను రిలీజ్ చేసింది. 2020లో నిలిచిపోయిన...రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500 తిరిగి మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. ఇది 650 సిసిలో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలక్ట్రా యొక్క ఇంజన్ 2023 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350కి కామన్ గా ఉండే అవకాశం ఉందని లీకులను బట్టి తెలుస్తోంది.