Dilipa Chari: మర్రి జనార్దన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది
ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర నాయకులు దిలీపా చారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మర్రి జనార్దన్ రెడ్డి హింసా రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు. అతని యాత్రకు ప్రజా స్పందన కరువైందన్న ఆయన.. అందుకే గ్రామాల్లో డప్పు చాటింపు చేయిస్తున్నారని విమర్శించారు.