BRS Party: కడియం శ్రీహరికి జైకొట్టిన రాజయ్య.. కేటీఆర్ సమక్షంలో సయోధ్య.. వివరాలివే!
బీఆర్ఎస్ పార్టీలో గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నడుమ నెలకొన్న వివాదాలకు తెరపడింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో జరిగిన చర్చల్లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కడియం శ్రీహరికి రాజయ్య తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.